హైడ్రాలో జీతాలు తగ్గవు – కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ

ఆర్టికల్ టుడే, హైదరాబాద్‌:హైడ్రాలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు ఏమాత్రం తగ్గవని, గతంలో ఉన్న జీతాలే వారికి చెల్లిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను క్రమబద్ధీకరిస్తూ ఒక జీవో జారీ చేయడంతో, హైడ్రాలో పనిచేసే మార్షల్స్‌లో కొంతమంది అనవసరంగా ఆందోళన చెందారని ఆయన అన్నారు. ఈ జీవో వల్ల తమ జీతాలు తగ్గిపోతాయేమోనని వారు భయపడ్డారని పేర్కొన్నారు. దీంతో కమిషనర్ సోమవారం వారితో స్వయంగా మాట్లాడి…

Read More