అగ్రికల్చరల్ వర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య

ఆర్టికల్ టుడే, హైదరాబాద్:హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి రిత్విక్ రాజ్ (20) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, మృతదేహాన్ని ప్రస్తుతం అత్తాపూర్ మైత్రి హాస్పిటల్‌లో ఉంచినట్లు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More

‘యాపిల్‌’ను కొరికేస్తా – యాపిల్‌ పై ఎలాన్ మస్క్ ఆగ్రహం

ఆర్టికల్ టుడే, అమెరికా:కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, టెక్ దిగ్గజం యాపిల్‌ పై సంచలన ఆరోపణలు చేశారు. తన సొంత ఏఐ స్టార్టప్ ‘ఎక్స్‌ఏఐ’ ఎదుగుదలను అడ్డుకోవడానికి యాపిల్, ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి అనైతికంగా మద్దతు ఇస్తోందని మస్క్ మండిపడ్డారు. దీనిపై న్యాయపరమైన చర్యలకు దిగుతామని మస్క్ హెచ్చరించారు. యాంటీట్రస్ట్ నిబంధనల ఉల్లంఘన…యాపిల్ తన యాప్ స్టోర్‌లో అనుసరిస్తున్న విధానాలపై మస్క్…

Read More

అమెరికాలో ఘోరం – హైదరాబాద్ యువతి దుర్మరణం

ఆర్టికల్ టుడే, చికాగో:ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్‌కు చెందిన శ్రీను రావు కుమార్తె శ్రీజ వర్మ (23) జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. కొద్ది రోజుల క్రితమే చికాగో వెళ్లిన శ్రీజ, డిన్నర్ కోసం నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రక్కు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి, తలకు…

Read More

నెక్నాంపూర్ చెరువుకు మళ్లీ ప్రాణం

ఆర్టికల్ టుడే, హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలోని చిన్న చెరువు కబ్జాకు గురైన విషయంపై హైడ్రా తీవ్రంగా స్పందించింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి, చెరువుకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. సుమారు రెండున్నర ఎకరాల చెరువు స్థలాన్ని పూజ క్రాఫ్టెడ్ హోమ్స్ అనే నిర్మాణ సంస్థ కబ్జా చేసి, అక్కడ రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టింది. ఈ అక్రమాలను గుర్తించిన హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో వాటిని తొలగించి, చెరువు స్థలాన్ని…

Read More

ఉద్యోగుల సెలవులు రద్దు – భారీ వర్షాలు పై సీఎం సమీక్ష

ఆర్టికల్ టుడే, హైదరాబాద్: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు భారీ వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి, తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన సూచనలు…

Read More

అమ్మ తిడుతోంది – చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చిన్నారి ఫోన్ ఫిర్యాదు

ఆర్టికల్ టుడే, న్యూఢిల్లీరక్షాబంధన్ సందర్భంగా జరిగిన ఒక సరదా సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది. ఒక నాలుగేళ్ల బుజ్జి పాప తన తల్లి గట్టిగా మాట్లాడిందని ఏకంగా చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. తన తండ్రి ఈ చిలిపి కథనాన్ని నెట్టింట్లో పంచుకోగా, ఈ బుజ్జి పాప తెలివితేటలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. రాఖీ కట్టుకునే హడావుడిలో…ఈ కథ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇద్దరు కవలల గురించి. వారిలో ఒక పాప…

Read More

హైడ్రాలో జీతాలు తగ్గవు – కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ

ఆర్టికల్ టుడే, హైదరాబాద్‌:హైడ్రాలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు ఏమాత్రం తగ్గవని, గతంలో ఉన్న జీతాలే వారికి చెల్లిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను క్రమబద్ధీకరిస్తూ ఒక జీవో జారీ చేయడంతో, హైడ్రాలో పనిచేసే మార్షల్స్‌లో కొంతమంది అనవసరంగా ఆందోళన చెందారని ఆయన అన్నారు. ఈ జీవో వల్ల తమ జీతాలు తగ్గిపోతాయేమోనని వారు భయపడ్డారని పేర్కొన్నారు. దీంతో కమిషనర్ సోమవారం వారితో స్వయంగా మాట్లాడి…

Read More

74 వర్సెస్ 42 – కూలీ, వార్ 2… బాక్సాఫీస్ వద్ద భీకర పోరు!

ఆర్టికల్ టుడే, హైదరాబాద్:భారీ పాన్ ఇండియా చిత్రాలు కూలీ , వార్ 2 14న ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య థియేటర్ల కోసం పెద్ద పోరు నడుస్తోంది. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు రాబడుతుందనే విషయంపై సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తొలిరోజు ఎంత ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదలయితే ఓపెనింగ్స్ అంత ఎక్కువగా ఉంటాయని, అందుకే థియేటర్ల సంఖ్య కీలకమని విశ్లేషకులు అంటున్నారు. 74…

Read More