నెక్నాంపూర్ చెరువుకు మళ్లీ ప్రాణం

ఆర్టికల్ టుడే, హైదరాబాద్:రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలోని చిన్న చెరువు కబ్జాకు గురైన విషయంపై హైడ్రా తీవ్రంగా స్పందించింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి, చెరువుకు పూర్వ వైభవం తీసుకురావడానికి చర్యలు చేపట్టింది. సుమారు రెండున్నర ఎకరాల చెరువు స్థలాన్ని పూజ క్రాఫ్టెడ్ హోమ్స్ అనే నిర్మాణ సంస్థ కబ్జా చేసి, అక్కడ రోడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టింది. ఈ అక్రమాలను గుర్తించిన హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో వాటిని తొలగించి, చెరువు స్థలాన్ని…

Read More