
‘యాపిల్’ను కొరికేస్తా – యాపిల్ పై ఎలాన్ మస్క్ ఆగ్రహం
ఆర్టికల్ టుడే, అమెరికా:కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, టెక్ దిగ్గజం యాపిల్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన సొంత ఏఐ స్టార్టప్ ‘ఎక్స్‌ఏఐ’ ఎదుగుదలను అడ్డుకోవడానికి యాపిల్, ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీకి అనైతికంగా మద్దతు ఇస్తోందని మస్క్ మండిపడ్డారు. దీనిపై న్యాయపరమైన చర్యలకు దిగుతామని మస్క్ హెచ్చరించారు. యాంటీట్రస్ట్ నిబంధనల ఉల్లంఘన…యాపిల్ తన యాప్ స్టోర్‌లో అనుసరిస్తున్న విధానాలపై మస్క్…