
74 వర్సెస్ 42 – కూలీ, వార్ 2… బాక్సాఫీస్ వద్ద భీకర పోరు!
ఆర్టికల్ టుడే, హైదరాబాద్:భారీ పాన్ ఇండియా చిత్రాలు కూలీ , వార్ 2 14న ఒకే రోజున విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల మధ్య థియేటర్ల కోసం పెద్ద పోరు నడుస్తోంది. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు రాబడుతుందనే విషయంపై సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. తొలిరోజు ఎంత ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదలయితే ఓపెనింగ్స్ అంత ఎక్కువగా ఉంటాయని, అందుకే థియేటర్ల సంఖ్య కీలకమని విశ్లేషకులు అంటున్నారు. 74…